ఆసియాకప్ ఆర్చరీలో భారత విలువిద్యాకారులు సత్తాచాటుతున్నారు. లెగ్-1లో భాగంగా జరుగుతున్న పోటీల్లో శనివారం మన ఆర్చర్లు మూడు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు ఖాతాలో వేసుకున్నారు.
Visa Free Entry | భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చే దేశాల జాబితాలో తాజాగా ఇరాన్ (Iran) వచ్చి చేరింది. భారతీయ పర్యాటకులకు (Indian Tourists) వీసా ఫ్రీ ఎంట్రీ (Visa Free Entry)ని మంగళవారం ప్రకటించింది.
భారత పర్యాటకులకు ఇరాన్ శుభవార్త చెప్పింది. వారు తమ దేశంలో పర్యటించడానికి వీసా కలిగి ఉండాలన్న నిబంధనను ఈ నెల 4 నుంచి కొన్ని షరతులతో ఎత్తి వేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. సాంస్కృతిక, పర్యాటక సంబంధాల �
యూకే (UK) కలిసి అమెరికా సైన్యాలు యెమెన్‌లోని (Yemen) హౌతి రెబల్స్‌ను (Houthis) లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఫైటర్ జెట్లతోపాటు వాయు, భూతలం నుంచి పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపించాయి.
ఇటీవల జోర్డాన్ (Jordan)లో తమ క్యాంప్‌పై దాడి చేసిన ఘటనకు ప్రతిగా అమెరికా (USA) దాడులు మొదలు పెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల (IRGC) మద్దతు కలిగిన 85కుపైగా మిలీషియా స్థావరాలే లక్ష్యంగా అమెరికా
ఇరాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో పని చేస్తున్న తొమ్మిది మంది పాకిస్థానీలను గుర్తు తెలియని వ్యక్తులు శనివారం కాల్చి చంపారు. కల్లోలిత ప్రాంతమైన ఇరాన్
Pakistan | పాకిస్థాన్ (Pakistan)లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ (Iran) దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై గురువారం పాక్ ప్రతీకార దాడికి దిగింది.
Pakistan Expels Iran Ambassador | తమ ప్రాంతంపై ఇరాన్ దాడులను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాయబారిని పాకిస్థాన్ బహిష్కరించింది. ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న ఆ రాయబారిని పాకిస్థాన్‌కు తిరిగి రావద్ద�
ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న ఇరాన్ మద్దతున్న హౌతీ రెబల్స్‌పై (Houthi Rebels) అమెరికా, బ్రిటన్ సైన్యాలు తొలిసారిగా ప్రతీకార దాడులకు దిగాయి.
ఇరాన్-అమెరికా సంక్షోభానికి కేంద్రంగా ఉన్న ఒక చమురు ట్యాంకర్‌ను ఇరాన్ నావికా దళం స్వాధీనం చేసుకుంది. కొన్ని నెలల క్రితం టెహ్రాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో విధించిన ఆంక్షల పేరుతో ఇరాన్‌కు చెందిన ఆయిల్�
ఇరాన్లో బాంబుల మోత మోగింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ సైనికాధికారి జనరల్ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం బుధవారం జరుగుతున్న వేళ నిమిషాల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తులు జంట పేలుళ్లకు పాల్పడ్డారు.