Vaibhav Sooryavanshi: వైభవ్ వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. లక్నోతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత ఓ సంకేతాన్ని ఇచ్చాడు. అయితే ఆ సంకేతానికి అర్థం ఏమీ లేదని రాజస్థాన్ బ్యాటర్ అన్నాడు. సూర్యవంశీ ఆ మ్యా�
RR vs LSG : చావోరేవో పోరులో వైభవ్ సూర్యవంశీ(93) ఊచకోతకు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు బలయ్యారు. వైభవ్ విధ్వంసంతో ప్లే ఆఫ్స్ చివరి బెర్తుపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్‌కు కీలకమైన రెండు పాయింట్లు వచ్చాయి.
BBL : ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాత చెన్నై వేదికగా మరో టీ20 లీగ్ అభిమానులను అలరించనుంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బిగ్‌బాష్ లీగ్(BBL)ను తొలిసారి భారత గడ్డపై నిర్వహించనున్నారు.
RR vs LSG : అట్టడుగునున్న లక్నో గెలుపుతో పరువు కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన యశస్వీ జైస్వాల్ బౌలింగ్ తీసుకున్నాడు.
IPL 2026 : పేలవమైన ఆటతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు డబుల్ స్ట్రోక్ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(Quinton deKock), ఆల్‌రౌండర్ రాజ్ అంగద్ బవా(Raj Angad Bava) ఐపీఎల్ నుంచి వైదొలిగారు.
CSK vs SRH : ప్లే ఆఫ్స్‌లో రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ముందడుగు వేసింది. కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)పై విజయంతో ఐదుసార్లు ఛాంపియన్ ఆశలపై కమిన్స్ సేన నీళ్లు చల్లింది.
CSK vs SRH : చావోరేవో పోరులో చెన్నై సూపర్ కింగ్స్(CSK)ను సన్‌రైజర్స్ బౌలర్లు భారీ స్కోర్ కొట్టనివ్వలేదు. చెపాక్ స్టేడియంలో దంచేయాలనుకున్న సీఎస్కేను కమిన్స్(3-28) దెబ్బతీశాడు
Sunil Gavaskar : సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను ఓడిస్తే చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగపడే అవకాశముంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) మైదానంలోకి దిగుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత జట్టు(Team India) ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంక గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా.
DC vs RR : ప్లే ఆఫ్స్ రేసుకు ఆమడ దూరంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలోని రాజస్థాన్ రాయల్స్‌కు షాకిచ్చింది. భారీ ఛేదనలో ఓపెనర్లు కేఎల్ రాహుల్(56), పొరెల్(51).. శతక భాగస్వామ్యంతో గెలుపు పునాది వేశారు.