ICC : మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు అంతర్జాతీయ క్రికెట్లో సమూల మార్పులకు ఐసీసీ(ICC) శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం టెస్టులకే పరిమితమైన పింక్ బాల్‌ను ఇక నుంచి వన్డే, టీ20ల్లోనూ ప్రవేశపెట్టేందుకు అత్యున్నత క�
Ashwin : రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సమిష్టితత్వం కొరవడి ప్లే ఆఫ్స్ ముందే ఇంటిదారి పట్టింది. దాంతో.. హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) సహా కోచింగ్ బృందంలో మార్పులు తథ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి.
SRH vs RCB : క్వాలిఫయర్ 1లో చోటు కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ వేటను మొదలెట్టింది. 256 పరుగుల భారీ ఛేదనను దూకుడుగా ఆరంభించిన ఆర్సీబీకి షాకిస్తూ హైదరాబాద్ పేసర్లు పవర్ ప్లేలో రెండు వికెట్లు తీశారు.
SRH vs RCB : క్వాలిఫయర్ 1 పై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ విధ్వంసంతో కొండంత స్కోర్ కొట్టింది. ఆర్సీబీని 165కే ఆలౌట్ చేస్తే కమిన్స్ సేన క్వాలిఫయర్ 1కు అర్హత సాధించనుంది.
Vijay Shankar : భారత ఆటగాడు విజయ్ శంకర్(Vijay Shankar) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) పంతొమ్మిదో సీజన్ కొనసాగుతుండగానే వీడ్కోలు ప్రకటించాడు.
SRH vs RCB : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో కంగుతిన్న హైదరాబాద్ ఈసారి ప్రతీకార విజయంతో లీగ్ దశను ముగించాలనే కసితో ఉంది.
SRH vs RCB : చివరి లీగ్ మ్యాచ్‌లో టేబుల్ టాపర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను కమిన్స్ సేన ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే 18 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లడం ఖాయం. ఆరంభ పోరులో ఎదురైన �
ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. గుజరాత్ టైటాన్స్ కొట్టిన ఆఖరి పంచ్‌కు 19వ సీజన్లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఆ జట్టు గురువారం జరిగిన తమ ఆఖ
GT vs CSK : లీగ్ దశ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) పంజా విసిరింది. సొంతగడ్డపై బెబ్బెలిలా రెచ్చిపోయిన శుభ్‌మన్ గిల్ సేన చెన్నై సూపర్ కింగ్స్(CSK) ప్లే ఆఫ్స్ ఆశలను నేలమట్టం చేసింది.
GT vs CSK : ప్లే ఆఫ్స్‌పై ఆశలు పెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌ను సిరాజ్(3-26) ఆదిలోనే చావుదెబ్బతీశాడు. 230 పరుగుల భారీ ఛేదనకు దిగిన సీఎస్కే బ్యాటర్ల భరతం పడుతూ.. మూడో వికెట్‌తో చెన్నైని పీకల్లోతు కష్టాల్లో నెట్టాడ�
GT vs CSK : లీగ్ దశ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్ సాయి సుదర్శన్(84) అర్ద శతకంతో కదం తొక్కగా శుభ్‌మన్ గిల్(64) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
GT vs CSK : లీగ్ దశ చివరి మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(50 నాటౌట్) అర్ద శతకంతో కదం తొక్కాడు. తొలి ఓవర్ నుంచి చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న గిల్ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకన్నాడు.
GT vs CSK : ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన గుజరాత్ రెండు పాయింట్లతో టాప్-2గా లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. టాస్ గెలిచిన రతురాజ్ గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.