Vaibhav Sooryavanshi : వీరకొట్టుడుతో ఐపీఎల్ సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) మరో మైలురాయిని అధిగమించాడు. రెండో వేగవంతమైన శతకంతో రికార్డు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగు ఈసారి వెయ్యి పరుగుల క్లబ్లో చేరాడు.
GT vs RR : తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడినా వైభవ్ సూర్యవంశీ(31 నాటౌట్) ఒత్తిడికి లోనవ్వలే. సిరాజ్ ఓవర్లో మూడు ఫోర్లతో తన స్టయిల్లో సమాధానమిచ్చాడీ చిచ్చరపిడుగు.
GT vs RR : లీగ్ దశలో ఇరుజట్లు చెరొక విజయం సాధించడంతో ముల్లన్‌పూర్‌లో గెలుపు ఎవరిది? అనేది ఉత్కంఠ రేపుతోంది. టాస్ గెలిచిన రియాన్ పరాగ్ బ్యాటింగ్ తీసుకున్నాడు.
Rishabh Pant : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో ఘోరంగా విఫలమైన రిషభ్ పంత్ (Rishabh Pant) కీలక నిర్ణయం తీసుకున్నాడు. రికార్డు ధర(రూ. 27 కోట్లు)కు తనను కొన్న జట్టుకు న్యాయం చేయలేకపోయిన అతడు కెప్టెన్‌గా వైదొలిగాడు.
Hardik Pandya ఒకప్పుడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తోపు ఆటగాడైన హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కెప్టెన్‌గా మాత్రం మెప్పించలేకపోయాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత జట్టుకు వరసగా సిరీస్‌లు గెలిపించిన ఈ బరోడా స్టార్.. ఐపీఎల్లో మాత్ర�
IPL 2026: ఐపీఎల్ క్రికెటర్లకు కొత్త ఆంక్షలు విధించింది బీసీసీఐ. స్మార్ట్ సన్‌గ్లాస్‌లు వాడరాదు అని బీసీసీఐ తన వార్నింగ్‌లో తెలిపింది. ఆ సన్గ్లాస్లతో లైవ్ స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ చేసే అవకాశం ఉ�
ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మండువేసవిలో అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ దాదాపు ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫైనల్ చేరుకో
Chris Gayle: యూనివర్సల్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీపై యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రశంసలు కురిపించారు. వైభవ్ ఓ కొత్త సిక్స్ మెషీన్ అన్నారు. అసాధారణ రీతిలో సూర్యవంశీ సిక్సర్లు కొడుతున్నట్లు చెప్పా�
ఐపీఎల్19వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరు ముగిసింది. లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్‌పై రెండుసార్లు గెలిచిన రైజర్స్ ఈసారి యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయింది.
RR vs SRH : ఓపెనర్ల నుంచి ఆరో బ్యాటర్ వరకూ అందరూ దంచికొట్టగల సమర్ధులే. ఇదివరకే తమ వైల్డ్‌ఫైర్ ఆటతో ఐపీఎల్ రికార్డు స్కోర్‌ను షేక్ చేసిన రికార్డు ఉండనే ఉంది. ఇంకేముంది ఎలిమినేటర్‌లో 244 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజ�
RR vs SRH : ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ(97) రికార్డులను బద్ధలు కొడుతూ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ కొండంత స్కోర్ చేసింది.
Vaibhav Sooryavanshi : చివరి లీగ్ మ్యాచ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఎలిమినేటర్‌లో చెలరేగిపోతున్నాడు. 2012లో వెటరన్ క్రిస్ గేల్(Chris Gayle) 59 సిక్సర్లతో నెలకొల్పిన రికార్డును వైభవ్ బద్ధలు కొట్టేశాడు.
CSK CEO : చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కోచ్, మెంటర్, క్రికెటర్ డైరెక్టర్ .. వంటి పదవులు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) చేపడుతాడా? అనేది అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ (Kasi Vishwanathan) మాట్లాడుతూ ధో�