Ambati Rayudu: రాయుడు తన కెరీర్లో 2010 నుంచి 2017 మధ్యలో ముంబైకి ఆడాడు. ఈ క్రమంలో అతడు ముంబై సాధించిన మూడు ఐపీఎల్ ట్రోఫీలలో భాగమయ్యాడు. ఆతర్వాత 2018 ఐపీఎల్ వేలంలో చెన్నైకి మారాడు.
Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా.. ఆ జట్టుకు గుడ్ బై చెప్పి (?) ముంబై ఇండియన్స్ గూటికి చేరబోతున్నాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అతడు కేవలం ఆటగాడిగానే గాక సారథి �
రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ప్లేయర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్‌జెయింట్స్ తమ ప్లేయర్లను పరస్పరం బదిలీ చేసుకున్నాయి. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి దేవదత్ పడిక్క
IPL 2024: ఐపీఎల్ ఫ్రాంచైజీలు నవంబర్ 26 నాటికి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు వదులుకోబోయే ప్లేయర్లకు సంబంధించిన వివరాలను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు అలర్ట్ అయ్యాయి.
Hardik Pandya: వరల్డ్ కప్‌లో సగం టోర్నీ నుంచే తప్పుకున్న పాండ్యా.. గురువారం నుంచి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో పాటు సౌతాఫ్రికా టూర్‌కు దూరంగా ఉండనున్నాడు. అయితే అతడు తిరిగి గ్రౌండ్లోకి వచ్చేది..
IPL: అభిమానులకు వినోదం, ఆటగాళ్లకు కోట్లాది కాంట్రాక్టులు, ఫ్రాంచైజీ ఓనర్లకు లాభాల పంట పండిస్తున్న ఈ మెగా టోర్నీలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు సైతం క్యూ కడుతున్న విషయం తెలిసిందే.
MS Dhoni: గత రెండేండ్లుగా ధోనికి ఇదే ఆఖరి సీజన్ అన్న వాదనలు వినిపిస్తున్నా మహేంద్రుడు మాత్రం ఎప్పటికప్పుడూ తన రిటైర్మెంట్పై సస్సెన్స్‌ను కొనసాగిస్తున్నాడు.
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి ముందే ఫ్రాంచైజీలకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను పెంచుతున్నట్టు తెలుస్తున్నది.