ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై చెరగని ముద్ర వేసిన శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సొంత గూటికి చేరాడు. ఈ వెటరన్ బౌలర్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు.
జాతీయ జట్టుకు ఆడటమే తొలి ప్రాధాన్యంగా భావించి గత ఎనిమిదేండ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిషెల్ స్టార్క్ వచ్చే ఏడాది ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనే అవ�
యార్కర్ కింగ్ లసిత్ మలింగ తిరిగి ముంబై ఇండియన్స్ జట్టుతో చేరనున్నాడు. 2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన లంక మాజీ పేసర్.. వచ్చే సీజన్లో ముంబై పేస్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.