ఆస్ట్రేలియా-జర్మన్ వారసురాలు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన అమ్మమ్మ నుంచి వారసత్వంగా సంక్రమించిన 24.7 మిలియన్ డాలర్ల (సుమారు రూ.200 కోట్లు) సంపదను పేదలకు పంచాలని నిర్ణయించుకున్నారు.
California | పొగమంచు కారణంగా అంతర్రాష్ట్ర రహదారి-5 పైన ఏకంగా 35 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తొమ్మిది మంది గాయపడ్డారు.
Japan Earthquake | జపాన్ భూకంప (Japan Earthquake) ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మరణాల సంఖ్య 62కు చేరుకున్నది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండటంతో శిథిల�
Kim Jong Un | ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతున్నది. మరోవైపు హమాస్ మిలిటెంట్లు-ఇజ్రాయెల్ సేనల మధ్య కూడా భీకర యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోం
Drone attack | సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్న వాణిజ్య నౌక ఎంబీ కెమ్ ప్లూటోపై భారత తీరానికి సమీపంలో జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది. ముడి చమురుతో వెళ్తున్న వాణిజ్య నౌకపై ఇరాన్ ద
Human Trafficking | దుబాయ్ నుంచి 303 మంది భారతీయ ప్రయాణికులతో మధ్య అమెరికాలోని నికరాగ్వాకు వెళ్తున్న ఓ విమానాన్ని ‘మానవ అక్రమ రవాణా’ అనుమానంతో ఫ్రాన్స్‌లో అధికారులు తమ అధీనంలోకి తీసుకొన్నారు.
Volcano Eruption | ఐస్లాండ్ దేశంలో నైరుతి భాగంలో సోమవారం రాత్రి అగ్నిపర్వతం పేలుడు సంభవించింది. ఆ అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తున్నది. దాంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఐస్లాం�
Boat Sink | సముద్రంలో ఘోరం జరిగింది. మహిళలు, చిన్నారులు సహా మొత్తం 86 మందితో వెళ్తున్న పడవ బలమైన అలల తాకిడికి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 61 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. వారు బతి�
Visa Free | భారతీయులకు గుడ్‌న్యూస్. ఇకపై ఇరాన్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు మరో 32 దేశాలకు పర్యాటకులు కూడా వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించవ
Hermes | స్విట్జర్లాండ్‌లో ఓ తోటమాలి దశ తిరిగింది. నిన్నమొన్నటి దాకా పనిచేసిన ఇంటికే.. ఇప్పుడు వారసుడు కాబోతున్నాడు. భార్యాపిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న యజమాని బాగోగులు చూసుకు�
Israel forces | హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ బలగాలకు మధ్య యుద్ధంతో పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతి దాడులతో ఆ ప్రాంతమంతా మారణహోమం కొనసాగుతున్నది.
North Korea | ఉత్తరకొరియా (North Korea) నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) అగ్రదేశం అమెరికా (USA) కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా తమ జోలికి వస్తే ఊరుకునేదని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో..
అమెరికాలో చట్టబద్ధమైన, చట్ట విరుద్ధమైన విదేశీ జనాభా అక్టోబర్ 2023లో 49.5 మిలియన్లుగా నమోదైంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ 2021లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత రికార్డు స్థాయిలో 45 లక్షల విదేశీ జనాభా ప�