Julian Assange | బ్రిటన్ జైలు నుంచి అసాంజే విడుదల.. నేడు కోర్టులో హాజరు.. ఆపై ఆస్ట్రేలియాకు పయనం
Julian Assange | వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. అమెరికా ప్రభుత్వం మోపిన గూఢచర్యం అభియోగాలు ఎదుర్కొంటున్న అసాంజే 2019 నుంచి లండన్‌లోని ఓ జైలులో ఉన్నారు.
- నేరాంగీకారానికి అమెరికాతో ముందస్తు ఒప్పందం
లండన్, జూన్ 25: వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. అమెరికా ప్రభుత్వం మోపిన గూఢచర్యం అభియోగాలు ఎదుర్కొంటున్న అసాంజే 2019 నుంచి లండన్‌లోని ఓ జైలులో ఉన్నారు.
అమెరికాతో జరిగిన ముందస్తు ఒప్పందం ప్రకారం అసాంజేను పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా దీవులకు తరలిస్తారు. సైపాన్ నగరంలోని ఓ కోర్టులో బుధవారం ఆయనను ప్రవేశపెడతారు. అక్కడ అసాంజే తన నేరాన్ని అంగీకరించిన అనంతరం ఆయనను తన స్వదేశమైన ఆస్ట్రేలియాకు తరలిస్తారు. ఇంతకాలం లండన్‌లో శరణార్థులుగా ఉన్న అసాంజే సతీమణి, ఆయన పిల్లలు మంగళవారం ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

