Viral Video : దేశీ ఫుడ్ లవర్స్‌కు పానీ పూరి అంటే కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు ఇది వారికి ఓ ఎమోషన్ కూడా..అందుకే అందరికీ ఇష్టమైన పానీ పూరి తరచూ పలు ప్రయోగాలకు కేరాఫ్‌గా మారింది.
Youth beats woman | ఒక యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళ పరిచయమైంది. వారిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ స్వయంగా కలుసుకోవాలని నిర్ణయించారు. అయితే ఆ మహిళను చూసి ఆమె వయస్సు 45 ఏళ్లుగా తెలుసుకున
బ్లూ కలర్లో ఉండే ఆహార పదార్ధాలు వినూత్న షేడ్స్‌తో కంటికి ఇంపుగా కనిపిస్తూ ఆకట్టుకుంటాయి. ఇక బ్లూ కలర్లో ఉన్న ఘీ రైస్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.
Instagram: యువతను రక్షించుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్‌ను యాడ్ చేశారు. న్యూడ్ ఇమేజ్‌ల నుంచి భద్రంగా ఉండేందుకు బ్లర్ ఫీచర్‌ను స్టార్ట్ చేయనున్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రూ.50వేలకు పైబడిన సామగ్రి కొనుగోలు చేసి తీసుకెళ్లాల్సి వస్తే సరైన ఆధారాలు తమ వెంట ఉంచుకోవాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
హైదరాబాద్‌లోని (Hyderabad ) బాచుపల్లిలో పాత కక్షలకు ఓ వ్యక్తి బలయ్యాడు. ఎస్ఆర్ నగర్‌లోని దాసారం బస్తీకి చెందిన తేజస్ (21) అలియాస్ సిద్ధూ.. ప్రగతినగర్‌లో తన తల్లితో కిలిసి ఉంటున్నాడు.
మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా తన కొత్త ప్రాజెక్ట్ ‘టైగర్' విడుదల తేదీని ప్రకటించింది. అడవి నేపథ్యంగా సాగిన ఈ చిత్రం పోస్టర్‌కు... ‘ఈ చిత్రానికి గొంతునివ్వడం ఎంతో సరదాగా అనిపించింది’ అని తన వ్యాఖ్యన
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటు
Viral Video : పనీర్ టిక్కా అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. ఈ టేస్టీ వెజిటేరియన్ డిష్ దేశ క్యూజిన్లో ప్రత్యేక స్ధానం సంపాదించుకుంది.
Fire Momos : స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌లో మోమోస్‌కు ప్రత్యేక స్ధానం ఉంది. మోమోస్ అంటే ప్రజల్లో ఉన్న క్రేజ్‌తో ఈ ఐటెంపై పలు రకాల ఫుడ్ ఎక్స్పరిమెంట్స్ చేస్తున్నారు.