Viral Video : క్రీమీ, టేస్టీ పాస్తా అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. వివిధ సాస్‌లతో ఈ ఇటాలియన్ డెలికసీ తన టేస్టీ ఫ్లేవర్‌తో ప్రపంచమంతా పాపులరైంది.
ఇప్పుడు ప్రపంచమంతా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమిడిపోయింది. అభిరుచులను పంచుకోడానికి, కాలక్షేపానికి, కలల సాకారానికి అన్నిటికీ ఇన్‌స్టాను వేదికగా చేసుకుంటున్నారు. ఈ సామాజిక మాధ్యమంలో సుమారు 270 కోట్ల ఖాతాలున్నాయ�
ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫేక్ ఖాతాలు తెరిచారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన సీసీఎస్ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే నటీనటుల్లో విద్యాబాలన్ ఒకరు. తన సినిమా అప్డేట్స్తోపాటు ఫొటోషూట్లను అభిమానులతో పంచుకుంటూ ఉంటారామె. చిట్‌చాట్ చేస్తూ అభిమానుల ప్రశ్నలకు సరదా సమాధానాలిస్తుంటారు. త�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విట్టర్) హ్యాక్‌కు గురయ్యారయని కవిత తెలిపారు. సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఉద
Instagram Love Triangle | ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రయాంగిల్ లవ్ నడిచింది. (Instagram Love Triangle) ఒకే అమ్మాయితో ఇద్దరు యువకులు ప్రేమాయణం కొనసాగించారు. ఈ నేపథ్యంలో అసూయ వల్ల ఒక యువకుడు తన అనుచరులతో కలిసి మరో యువకుడ్ని హత్య చేశాడు.