Geeta Govindam | ‘గీత గోవిందం’ 5 సంవత్సరాల జరుపుకుంటున్న రష్మిక, విజయ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రం ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ చిత్రం ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. వందకోట్లకుపైగా వసూళ్లను సాధించింది. విజయ్ దేవరకొండ కెరీర్లో చక్కటి ప్రేమకథా చిత్రంగా నిలిచిపోయింది.
ఈ సినిమా విడుదలై మంగళవారంతో ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో కథానాయిక రష్మిక మందన్నతో పాటు చిత్ర దర్శకుడు పరశురామ్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘ఖుషి’ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

