INDW vs BANW : వన్డే వరల్డ్ ఛాంపియన్‌గా స్వదేశంలో తొలి సిరీస్ ఆడాలనుకున్న భారత మహిళల జట్టుకు షాక్. సొంతగడ్డపై డిసెంబర్లో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన వైట్‌బాల్ సిరీస్(White Ball Series) వాయిదా పడింది.
INDW vs BANW : ప్రపంచ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్ సైతం వర్షార్పణం అయింది. డీవై పాటిల్ స్టేడియంలో వరుణుడి దోబూచులాటతో.. పలు అంతరాయాల నడమ కొనసాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ చివరకు రద్దయ్యింది.
INDW VS BANW : బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో దంచేస్తున్న భారత ఓపెనర్ల జోరుకు వర్షం అడ్డుపడింది. 9వ ఓవర్ మధ్యలోనే వాన అందుకోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు.
Pratika Rawal : వరల్డ్ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో విజయంపై కన్నేసిన భారత జట్టుకు భారీ షాక్. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) గాయంతో మైదానం వీడింది.
INDW vs BANW : మహిళల ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌నూ వరుణుడు వదలడం లేదు. భారత్, బంగ్లాదేశ్ పోరుకు టాస్ తర్వాత ఆటకు అడ్డుపడిన వర్షం.. పవర్ ప్లే పూర్తికాగానే మళ్లీ మొదలైంది.
INDW vs BANW : మహిళల ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లోనూ భారత పేసర్ రేణుకా సింగ్ రెచ్చిపోతోంది. తొలి ఓవర్లోనే బంగ్లాదేశ్‌కు షాకిస్తూ.. ఓపెనర్ సుమైయా అక్తర్(2)ను ఔట్ చేసింది.
INDW VS BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వర్షం అంతరాయాలతో విసిగిపోతున్న అభిమానులకు గుడ్‌న్యూస్. డీవై పాటిల్ స్టేడియంలో భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
INDW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ బెర్తు దక్కించుకున్న భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పోరులో టాస్ పడగానే వాన అందుకుంది
INDW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వరుస ఓటములను గుడ్ బై చెబుతూ.. సెమీస్ బెర్తు దక్కించుకున్న భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్‌కు రెఢీ అవుతోంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం(DY Patil)లో ఆదివారం మధ్నాహ్నం బంగ్లాదేశ్�
INDW vs BANW : మహిళల ఆసియా కప్ సెమీఫైనల్లో భారత బౌలర్లు చెలరేగారు. పేసర్ రేణుకా సింగ్(3/10) విజృంభణతో బంగ్లాదేశ్ టాపార్డర్ చేతులెసింది. ఆ తర్వాత స్పిన్నర్ రాధా యాదవ్(3/14) సైతం మూడు వికెట్లతో సత్తా చాట
Women's Asia Cup : శ్రీలంక గడ్డపై జరుగుతున్న మహిళల ఆసియా కప్(Women's Asia Cup) ఆఖరి అంకానికి చేరింది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగియడంతో సెమీస్ పోరుకు రేపటితో తెరలేవనుంది. శుక్రవారం మధ్యాహ్నం 2:00 గంటలకు బంగ్లాదేశ్