Heavy Rains | ఆదిలాబాద్ జిల్లాలో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
Former sarpanch died | మండలంలోని శంకర్ గూడ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ తుంరం లక్ష్మణ్ రక్తహీనతతో బాధపడుతు ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్యం పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Dowry Harrasement Case | ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం ఇష్పూర్ వాసి తగిరే రాయిసింగ్, ఆయన తల్లిదండ్రులు పంచిబాయి, హరిసింగ్లపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఇంద్రవెల్లి ఎస్ఐ దుబ్బక సునీల్ చెప్పారు.
ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల ఆశయ సా ధన కమిటీ, ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నివాళులర్పించారు. ఏప్రిల్ 20, 1981లో పోలీసు కాల్పుల్లో అమరులైన వీరులకు �
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్