ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణం చేపట్టిన తర్వాత వివిధ కారణాలతో బిల్లులు ఆగిపోయిన ఎల్-3 క్యాటగిరీ లబ్ధిదారులకు రూ.12.17 కోట్లు విడుదల చేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు.
Indiramma Houses : మున్సిపల్ ఎన్నిలకు ముందు ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణపు పనులు చేపట్టి వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిప
గ్రామాల్లో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలంలోని బసంతాపురం గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇ
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి సీతక్కను స్థానికులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలపై కడిగిపారేస్తున్నారు. సహనం కోల్పోతున్న మంత్రి ప్రజలపై రుసరుసలాడుతున్నా�
వట్టినాగులపల్లి భూముల విషయం లో తమ కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్తోపాటు తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పం దించారు.
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం ఆత్మకూరు (ఎం) తాసీల్దార్ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని ఆయన ప్రారంభించారు.
మూడు నెలలపాటు నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగడంతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న మంజీరా పరీవాహక ప్రాంతంలో ఈ యేడు పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇది ఇసుక అక్రమదందా చేసే వారికి వరంగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల
Collector Rahulraj | నిరుపేదలకు పక్కా ఇల్లు ఉండాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకువచ్చిందని జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు పురోగతి వేగం పెంచాలన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Illegal sand dumps | నిరుపేదలు కట్టుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మాగనూరు, కృష్ణ మండలాల పరిధిలోరైస్ మిల్లులు, పంట పొలాల మధ్య, రైల్వే ట్రాక్స్ సమీపంలో జోరుగా అక్రమ ఇసుక డంపులు వెలుస్తున్నాయి.
గుడిసె వాసులకు ఇండ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సారంగాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపీడీఓ చౌడారపు గంగాధర్ అన్నారు. మండల పరిషత్ కార్యలయంలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సమీక్ష సమావే�