భారతీయుల కోసం దుబాయ్ ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. సర్వీస్ రిక్వెస్ట్‌ను స్వీకరించి, ఆమోదించిన తర్వాత రెండు నుంచి ఐదు పని దినాల్లో ఈ వీసాను జారీ చేస్తారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాలో చిక్కుకున్న 12 మంది భారతీయులను రక్షించి స్వస్థలాలకు తీసుకురావాలని ఎంఐ ఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్న�
ఏజెంట్ చేసిన మోసంతో పలువురు భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ముగ్గురు భారతీయులను రష్యా సైన్యం తమ తరపున పోరాడేందుకు బలవంతంగా వినియోగించుకొంట�
దుబాయ్ విమానాశ్రయం (డీఎక్స్‌బీ) గుండా ప్రయాణించేవారిలో అత్యధికులు భారతీయులే. డీఎక్స్‌బీ సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 2023లో ఈ విమానాశ్రయం గుండా 1.19 కోట్ల మంది భారతీయులు ప్రయాణించారు.
ఉన్నత చదువుల కోసం యూకేకు వెళ్లటానికి భారతీయులు ప్రస్తుతం ఆసక్తి కనబర్చటం లేదు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల అడ్మిషన్స్ సర్వీస్ (యూసీఏఎస్) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
US bound Indians rescued | అమెరికాకు అక్రమంగా తరలించే ముఠా 11 మంది భారతీయులను నేపాల్‌లో బంధించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ పోలీసులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. ఆ ముఠా బంధించిన భారతీయులను రక్షించారు.
అమెరికాలో ఉన్నత విద్య.. ఆ తర్వాత మంచి జీతంతో ఉద్యోగం. ఇది చాలా మంది భారతీయ విద్యార్థుల కల. అయితే అమెరికాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో లక్షలాది మంది విద్యార్థుల కల చెదురుతున్నది.
భారత పర్యాటకులకు ఇరాన్ శుభవార్త చెప్పింది. వారు తమ దేశంలో పర్యటించడానికి వీసా కలిగి ఉండాలన్న నిబంధనను ఈ నెల 4 నుంచి కొన్ని షరతులతో ఎత్తి వేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. సాంస్కృతిక, పర్యాటక సంబంధాల �
భారతీయులకు గత ఏడాది రికార్డుస్థాయిలో 14 లక్షల వీసాలను జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ సోమవారం వెల్లడించింది. విజిటర్ వీసా అపాయింట్మెంట్ కోసం వేచిచూసే సమయాన్ని 75 శాతానికి తగ్గించగలిగామని �
US visas: 14 లక్షల మంది భారతీయులకు గత ఏడాది అమెరికా వీసాలను జారీ చేసింది. వీసా అపాంట్మెంట్ కోసం ఎదురుచూసే సమయం 75 శాతం తగ్గిపోయినట్లు యూఎస్ ఎంబసీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పది మంది అమెరికా
Road Accident | నేపాల్‌లోని దంగ్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందగా, మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు.
గాలిదూరని చోటు లేనట్టే.. ప్రపంచంలో భారతీయులు లేని దేశం ఉండదు అనడం అతిశయోక్తి కాదు. చిన్నా.. పెద్దా తేడా లేకుండా దాదాపు అన్ని దేశాల్లో మనవాళ్లు కాళ్లుమోపారు.
Human Trafficking | దుబాయ్ నుంచి 303 మంది భారతీయ ప్రయాణికులతో మధ్య అమెరికాలోని నికరాగ్వాకు వెళ్తున్న ఓ విమానాన్ని ‘మానవ అక్రమ రవాణా’ అనుమానంతో ఫ్రాన్స్‌లో అధికారులు తమ అధీనంలోకి తీసుకొన్నారు.