BrahMos Missile | న్యూఢిల్లీ : భారత నావికాదళం ఫ్రంట్‌లైన్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మోర్ముగావ్ నుంచి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ నిర్ధిష్ట లక్ష్యాన్ని
Indian Navy Recruitment 2023 | కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC Officer) పోస్టుల ప్రవేశాల కోసం ఇండియన్ నేవీ ప్రకటన విడుదల చేసింది.
అగ్నివీర్స్ (Agniveers) మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నది. నాలుగు నెలల శిక్షణ తర్వాత ఒడిశాలోని (Odisha) ఐఎన్ఎస్ చిల్కా(INS Chilka)లో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.
Helicopter Emergency Landing | ఇండియన్ నేవీకి చెందిన అడ్వాన్సుడ్ లైట్ హెలిక్యాప్టర్ (ALH)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజువారీ గస్తీ నిర్వహణలో భాగంగా ఇవాళ ఉదయం ముగ్గురు సిబ్బందితో బయలుదేరిన ALH.. ముంబై తీరానికి సమీపంలో �
MRSAM: మీడియం రేంజ్ మిస్సైల్‌ను ఇవాళ నేవీ పరీక్షించింది. ఆ పరీక్ష సక్సెస్ అయినట్లు పేర్కొన్నది. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌ను వైజాగ్‌లో యుద్ధ నౌక నుంచి పరీక్షించారు.
BrahMos missile | బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. భారత నావికాదళం ఇవాళ అరేబియా సముద్రంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించింది. కోల్‌కతా శ్రేణి క్షిపణి విధ్వంసక యుద్ధనౌక బ్రహ్మోస్ క్షిపణి పరీక్షకు వేదిక అయ్యి�
భారత్ చరిత్రలోనే అత్యంత వేగంగా నిర్మించిన సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ వగీర్ (INS Vagir) నౌకాదళంలోకి చేరింది. వగీర్ రాకతో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయని ఈ సందర్భంగా నౌకాదళం పేర్కొంది.
భారత నేవీ అమ్ములపొదిలో మరో జలాంతర్గామి చేరబోతున్నది. ఈ నెల 23న వాగీర్ జలాంతర్గామిని నేవీలోకి చేర్చనున్నారు. ప్రాజెక్ట్ -75లో భాగంగా ఈ కల్వరి తరగతికి చెందిన వాగీర్ జలాంతర్గామిని స్కార్పీన్ డిజైన్‌తో తయ
దేశీయంగా తయారుచేసిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్‌ను ఆదివారం భారత నౌకా దళంలో ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, నేవీ చీఫ్ అడ
Indian Ocean | ఈ ఏడాది తొలి నాళ్లలో దాదాపు 200 చేపల వేట పడవలు చైనా నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చినట్లు భారత నావికాదళం తెలిపింది. ఈ నౌకలు చట్టవిరుద్ధంగా, ఎలాంటి సమాచారం లేకుండా ప్రవేశించాయని వెల్లడించింది. భారత ఎక�