BrahMos missile | బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం.. ఇండియన్ నేవీ ప్రకటన
BrahMos missile | బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. భారత నావికాదళం ఇవాళ అరేబియా సముద్రంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించింది. కోల్‌కతా శ్రేణి క్షిపణి విధ్వంసక యుద్ధనౌక బ్రహ్మోస్ క్షిపణి పరీక్షకు వేదిక అయ్యింది.
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. భారత నావికాదళం ఇవాళ అరేబియా సముద్రంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించింది. కోల్‌కతా శ్రేణి క్షిపణి విధ్వంసక యుద్ధనౌక బ్రహ్మోస్ క్షిపణి పరీక్షకు వేదిక అయ్యింది. ఆత్మనిర్బర్ భారత్ నిర్మాణంలో భాగంగా ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని ఇండియన్ నేవీ ప్రకటించింది.
కాగా, సముద్ర తలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. క్షిపణుల్లో స్వదేశీ తయారీ క్షిపణుల సంఖ్యను పెంచేందుకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ నిరంతరాయంగా కృషి చేస్తున్నదని ఇండియన్ నేవీ అధికారులు పేర్కొన్నారు.
The missile test was carried out from a Kolkata-class guided missile destroyer warship. BrahMos Aerospace is continuously working on increasing indigenous content in the missile: Indian navy officials pic.twitter.com/6lh15V1WA9
— ANI (@ANI) March 5, 2023
Indian Navy carried out a successful precision strike in the Arabian Sea by ship launched BrahMos missile with DRDO designed Indigenous Seeker and Booster, reinforcing commitment towards AatmaNirbharta: Indian Navy pic.twitter.com/0i5ED0v8Ff
— ANI (@ANI) March 5, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

