తెలంగాణ తెచ్చింది కేసీఆర్: ఎంపీ ధర్మపురి అరవింద్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 13 ఏండ్లపాటు నిర్విరామంగా ఉద్యమం చేసిన నాయకుడు కేసీఆర్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కొ నియాడారు.
వినాయకనగర్, నవంబర్ 21: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 13 ఏండ్లపాటు నిర్విరామంగా ఉద్యమం చేసిన నాయకుడు కేసీఆర్ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కొ నియాడారు. శనివారం నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సాధనకు కేసీఆర్ ఉద్యమించారనడంలో ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టంచేశారు. కేసీఆరే కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చారని చెప్పారు. ఆయనకు ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుందని, తాము కూడా ఆయనకు ఆ గౌరవం ఇస్తామని తెలిపారు. రేవంత్ ఏనాడూ తెలంగాణ కోసం కొట్లాడినోడు కాదని, జై తెలంగాణ అని కూడా ఒక్కరోజు అన్న దాఖలాలేదని విమర్శించారు. రేవంత్ టీడీపీ నుంచి వచ్చినవాడని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

