Home
Telangana
Ready To Fight Against The Government For My Constituents Jadcherla Congress Mla Anirudh Reddy
ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధం : ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
అధికార పార్టీలో ఉన్నా నియోజకవర్గ ప్రజల కోసం కొట్లాడుతానని, అవసరమైతే ప్రభుత్వంతోనైనా యుద్ధానికి సిద్ధమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జడ్చర్ల టౌన్, నవంబర్ 21 : అధికార పార్టీలో ఉన్నా నియోజకవర్గ ప్రజల కోసం కొట్లాడుతానని, అవసరమైతే ప్రభుత్వంతోనైనా యుద్ధానికి సిద్ధమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించి, ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం భూము ల కబ్జాలకు తావులేదని స్పష్టంచేశారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్లు చేసే అధికారులను సస్పెండ్ చేయిస్తానని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

