బడ్జెట్లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని
Suryakumar Yadav:సూర్య క్యాచింగ్ స్టయిల్ అందర్నీ స్టన్ చేసింది. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టేశాడు. స్లిప్స్‌లో పైకి జంప్ చేసి తన క్యాచింగ్ ట్యాలెంట్‌తో ఆకట్టుకున్నాడు.
వాతావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో 2030 నాటికి 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు మంత్రి సీతారామన్ కొత్త బడ్జెట్లో ప్రకటించారు.
భారత్.. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. అందులో సగం జనాభా మహిళలే. నెలసరి వచ్చే మహిళల సంఖ్య 35 కోట్లకుపైనే. అలా అని, పీరియడ్ సమయంలో వాడే ఉత్పత్తులు మార్కెట్లో సులభంగా అమ్ముడు అవుతాయనుకుంటే పొరపాటే.
హైదరాబాద్ వేదికగా ఈ నెల 11న జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసు ప్రారంభానికి ఎఫ్ఐఏ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ సులేయమ్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం.
Cheteshwar Pujara | భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్, టెస్టు క్రికెట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా ఆస్టేలియాతో టెస్టు సిరీస్ కోసం అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తీసిన కొన్ని ఫొటోలను
ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ ఓఎల్ఎక్స్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ సంస్థలో 10వేల మంది పనిచేస్తున్నారు. అందులో 15 శాతం అంటే 1,500 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది.
భారత వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా సోమవారం ప్రకటించాడు.
స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (3/11) విజృంభించడంతో మహిళల ముక్కోణపు టీ20 టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం చివరి లీగ్ మ్యాచ్‌లో మన అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేశారు.