Rohit Sharma| పొట్టి ప్రపంచకప్ ముగిశాక విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్ శర్మ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. లంకతో వన్డే సిరీస్ ఆడాలని గంభీర్ చేసిన అభ్యర్థనపై అతడు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత అంధుల క్రికెట్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన ఆఖరిదైన ఐదోమ్యాచ్లో భారత్ 90 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ట�
భారత అంధుల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. శ్రీలంకతో బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అప్రతిహత విజయాల పరంపర కొనసాగుతున్నది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న రోహిత్ సేన స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో వరుసగా ఏడో విజయం సాధించింది. గురువారం ముం�
IND vs SL: ముంబైలోని వాంఖెడే వేదికగా శ్రీలంకతో ముగిసిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించిన షమీ.. 48 ఏండ్ల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు.
Rohit Sharma: భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Rohit Sharma: రిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోకపోతే ప్రశంసించినవాళ్లే.. విమర్శిస్తారని హిట్‌మ్యాన్ వెల్లడించాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు.
IND vs SL: మహ్మద్ సిరాజ్, షమీ, బుమ్రాలు నిప్పులు చెరిగి లంకను కోలుకోనీయలేదు. ఈ విజయంతో ప్రపంచకప్‌లో భారత్ అపజయం అన్నదే లేని జట్టుగా నిలిచింది. ఏడింటికి ఏడూ గెలిచిన భారత్.. సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన త�
Virat Kohli: రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరోసారి తన అద్భుత బ్యాటింగ్‌తో శ్రీలంకతో మ్యాచ్‌లో పలు రికార్డులు బ్రేక్ చేశాడు. సచిన్ సెంచరీల రికార్డు సమం కాకున్నా పలు ఇతర ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు.
IND vs SL: శ్రీలంకతో ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖెడే స్టేడియంలో భారత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కోహ్లీ, గిల్, శ్రేయస్ రాణించడంతో లంక ముందు భారీ స్కోరు నిలిపింది.
Virat Kohil: వన్డే ప్రపంచకప్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న రన్ మిషీన్.. శ్రీలంకతో మ్యాచ్‌లో శతకానికి 12 పరుగుల దూరంలో నిష్క్రమించడంతో సచిన్ టెండూల్కర్ రికార్డును.. అతడి ముందే సమం చేసే గొప్ప ఛాన్స్‌ను కోల్పోయ�
IND vs SL: అప్రతీహాత విజయాలతో జైత్రయాత్ర సాగిస్తున్న భారత క్రికెట్ జట్టు ముంబైలోని వాంఖెడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ నూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది.
భారత్, శ్రీలంక కీలక పోరుకు సిద్ధమయ్యాయి. నువ్వానేనా అన్నట్లు సాగుతున్న సిరీస్‌లో విజేత ఎవరో నేడు తేలనుంది. యువకులతో కళకళలాడుతున్న ఇరుజట్లు గెలుపు కోసం కడదాకా పోరాడుతున్నాయి.