నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఐటీ హబ్ నిర్మాణం చరిత్రలో నిలిచేలా పూర్తి చేసినట్లు, సోమవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ర�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్ల్లు బీఆర్ఎస్ గెలవడం ఖాయమని, మూడోసారీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచనల నుంచి పుట్టిందే తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ (T-diagnostics) అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వచ్చే నెల 4న నిర్మల్ (Nirmal) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ (Collectorate), బీఆర్ఎస్ కార్యాలయాన్ని (BRS party office) ప్రారంభించనున్నారు.
న్యూఢిల్లీ: వివిధ సందర్భాల్లో ప్రత్యేక రూపొందించిన నాణేలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అలాగే నూతన పార్లమెంటు భవనం (New Parliament Building) ప్రారంభోత్సవం సందర్భంగా రూ.75 నాణెం (Rs.75 Coin) విడుదల చేయనుంది. పార్లమెంటు భవన�
హైదరాబాద్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ఈ నెల 31న ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐ�
ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ (BJD) అధినేత నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించిన ఎన్డీయేతర పార్టీల్లో బీజేడీ నిలిచింది.
New Parliament building | కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని లోక్‌సభ సెక్రటేరియట్ ఈ నెల 18న ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశా
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సచివాలయానికి (Secretariat) చేరుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవానికి పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సిటీ పో
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ (Secretariat) భవనం ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (CM KCR) చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.
రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం (Secretariat) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ (CM KCR) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాల�