Team India: టీమిండియా తర్వాతి షెడ్యూల్ ఎలా ఉంది..? మరో నాలుగు నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తర్వాతి సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో ఆ లోపు టీమిండియా షెడ్యూల్ ఎలా ఉండనుందో ఇక్కడ చూద్దాం.
Rohit Sharma: అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆసీస్ మధ్య ముగిసిన మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాలలో విఫలమై దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమి కంటే భారత అభిమానులు ఆందోళన చెందుతున్న మరో అంశం భారత సారథి రోహిత్ శర్�
INDvsAUS: తుది పోరులో గెలిచేందుకు రెండు జట్లూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. నెలన్నరగా సాగుతున్న ఈ పోరుకు ఆదివారం ఎండ్ కార్డ్ పడనుండగా ఈ టోర్నీలో తొలి మ్యాచ్ (అక్టోబర్ 08) ఆడిన ఇండియా.. ఆస్ట్రేలియాలు ఆఖర
SAvsAUS: ఇన్నాళ్లూ ఐసీసీ టోర్నీలలో వర్షం, డీఆర్ఎస్ లు దక్షిణాఫ్రికాను ఫైనల్ చేరకుండా అడ్డుకుంటే ఇప్పుడు సఫారీల బ్యాటింగ్ వైఫల్యంతో ఆ జట్టుకు మరోసారి నిరాశ తప్పలేదు. బౌలర్లు కట్టడిచేసి ఆఖరిదాకా విజయం మీద ఆశల�
SAvsAUS: డేవిడ్ మిల్లర్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 101 పరుగులు చేయడం ద్వారా మిల్లర్.. వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో సౌతాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
SAvsAUS: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సపారీలు.. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయారు. దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీతో ఆదుకోవడంతో ఆ జట్టు...
INDvsNZ: సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరిన భారత విజయాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ వర్దమాన నటి సెహర్ షిన్వారి భారత జట్టుపై మరోసారి తన వక్రబుద్ది చూ�
SAvsAUS: టోర్నీ ఆసాంతం పరుగుల వరద పారించిన సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్లు క్వింటన్ డికాక్, రస్సీ వాండెర్ డసెన్, ఎయిడెన్ మార్క్రమ్లు 25 పరుగుల లోపే పెవిలియన్ చేరారు. నాకౌట్ దశలో తమలోని అత్యుత్తమ ఆటను �
ICC mens World Cup 2023 | కోట్లాది భారతీయుల ఆశలను తమ భుజస్కంధాలపై మోసుకుంటూ భారత క్రికెట్ జట్టు ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజీలాండ్‌తో బుధవారం జరిగిన
INDvsNZ: పుష్కరకాలం తర్వాత వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరింది. 2011 తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న విశ్వకప్ లో కివీస్ ను ఓడించింది. షమీ విజృంభణతో భారత్ సెమీస్ గండాన్నిదాటింది.
INDvsNZ: కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు డారెల్ మిచెల్‌లు భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటున్నారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం ఇదివరకే వంద పరుగులు దాటింది.