Home
IAMC
IAMC
-
"ఐఏఎంసీకి భూకేటాయింపు చెల్లదు.. నిధుల కేటాయింపు సబబే: హైకోర్టు"
1 year agoహైదరాబాలోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో చెల్లదని హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. అయితే, ఐఏఎంసీ నిర్వహణకు రూ"ఐఏఎంసీకి భూమి కేటాయింపు సబబే"
2 years agoహైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కి 5 ఎకరాల భూమిని కేటాయించడం సబబేనని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకున్నది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి వివిధ రూపాల్లో లబ్ధి చేక�"రోజుకు వెయ్యి కట్టండి"
2 years agoఅంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో 3.7 ఎకరాల భూమిని కేటాయించిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంపై హైకోర్�"ఐఏఎంసీకి భూమి కేటాయింపుపై ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు"
3 years agoప్రైవేట్ నిర్వహణలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు భూమి కేటాయింపుతోపాటు ఏటా రూ.3 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు జీవోలు జారీచేయడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వా"Justice NV Ramana | మధ్యవర్తిత్వ ప్రక్రియ ఉభయపక్షాలకు ఉపయోగకరంగా సాగాలి: జస్టిస్ ఎన్వీ రమణ"
4 years agoప్రస్తుత కాలంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) అన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం (Mediation) కీలక పాత్ర పోషిస్తోందని �"ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రపంచ ఖ్యాతి సాధించాలి: సీజేఐ ఎన్వీ రమణ"
5 years agoCJI NV Ramana | హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రపంచ ఖ్యాతి సాధించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) అన్నారు. ఈ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు వస్తుందన్నారు."మధ్యవర్తిత్వానికి చట్ట సవరణ"
5 years agoఐఏఎంసీకి అన్నివిధాలా అండగా ఉంటాం సింగపూర్‌కంటే హైదరాబాదే అత్యుత్తమం అంతర్జాతీయ ప్రమాణాలకు మించి సౌకర్యాలు ఐఏఎంసీ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ఐఏఎంసీపై విస్తృత ప్రచారం: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, డ�"రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర : సీజేఐ ఎన్వీ రమణ"
5 years agoIAMC | హైదరాబాద్ నగరంలో ఐఏఎంసీ ప్రారంభించడం సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే కేసీఆర్ అంగీకరించారు. తక్కువ క�"ఐఏఎంసీ హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం గర్వకారణం : సీఎం కేసీఆర్"
5 years agoIAMC | భారతదేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావడం, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణన�"ఐఏఎంసీని ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్"
5 years agoIAMC | నానక్‌రామ్‌గూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ"ఐఏఎంసీకి ఆదిలోనే పెద్ద కేసు!"
5 years agoలలిత్ మోదీ, బీనా మోదీ ఆస్తి వివాదం హైదరాబాద్‌కు బదిలీ సీజేఐ రమణ ప్రతిపాదనకు ఇరు పక్షాల అంగీకారం హైదరాబాద్, డిసెంబర్ 6: హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్"రాజీయే రాచబాట"
5 years agoఐఏఎంసీకి పుప్పాలగూడలో 5 ఎకరాల స్థలం నానక్‌రాంగూడలో తాత్కాలిక భవనం.. 18న ప్రారంభం మధ్యవర్తిత్వంతోనే కేసుల సత్వర పరిష్కారం దేశంలోని కోర్టుల్లో 4 కోట్ల కేసులు పెండింగ్ అన్నీ పరిష్కారమయ్యే అవకాశాలు తక్కువ స�"ఐఏఎంసీతో పారిశ్రామిక ప్రగతి"
5 years agoఎంఎస్ఎంఈల వేగవంత అభివృద్ధికి మార్గం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోనూ సెంటర్లు రావాలి మంత్రి కే తారకరామారావు హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మనదేశంలో తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్బిట"ఇక పరిష్కారం ఇక్కడే"
5 years agoహైదరాబాద్‌లో ఐఏఎంసీతో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల సత్వర విచారణ వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు గొప్ప ఊరట తగ్గనున్న వ్యయప్రయాసలు హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వాణిజ్య ఒప్పందాల్లో వివాదాలు తలెత్త"హైదరాబాద్‌లో IAMC ఏర్పాటు సంతోషకరం: సీఎం కేసీఆర్"
5 years agoCM KCR: హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC) ఏర్పాటు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఇవాళ హెచ్ఐసీసీలో జరిగిన IAMC సదస్సులో సీఎం కేసీఆర్ పాల్�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!














