నగరంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో హద్దులను నిర్ధారించాలని పలువురు నిపుణులు తమకు సూచించినట్టు హైడ్రా పేర్కొంది. ‘మూసీ సరిహద్దు గుర్తింపు-ఓఆర్ఆర్ లోపల నాలా వ్యవస్థతో పాటు వెడల్పుల నిర్ధారణ’ అంశంపై శుక
హైడ్రా దెబ్బతో ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడ్డట్టు తెలిసింది. సరి కొత్త ట్యాక్స్‌లు అనధికారికంగా అమల్లోకి వచ్చి రియల్టర్లు బెంబేలెత్తుతున్నట్టు సమాచారం.
చాంద్రాయణగుట్టలోని అక్బర్ నగర్లో ప్రభుత్వ స్థలంతోపాటు రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమించి నిర్మించిన షాపులను హైడ్రా సిబ్బంది కూల్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బ
అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే అన్నం మొత్తాన్ని చూడనక్కరలేదు, ఒక్క మెతుకు ముట్టుకుంటే విషయం తెలిసిపోతుంది. అభివృద్ధి దిశగా దూసుకువెళ్తున్న రాష్ర్టానికి ఆటంకం కలిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలనా వ�
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ సర్వే నంబర్ 213, 214లో శనివారం హైడ్రా (HYDRA) అధికారులు కూల్చివేతలు చేపట్టారు. వివరాలలోకి వెళ్తే కమ్మగూడ సర్వే నంబర్ 213, 214లో కొన్ని సంవత్సరాల క్రితం రంగ ప్ర
ఎందుకిలా? పదే పదే ప్రభుత్వ పల్లకీని మోయాల్సిన అవసరం ఆ బీజేపీ ఎంపీకేంది? సర్కారు ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి మీడియా ముందుకు వచ్చి.. ఇష్యూ డైవర్షన్ కోసం ఆరాటపడటమెందుకు? తాజా సంచలన విషయాలనూ చిన్నదిగా కొట్టి�
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా భూతాన్ని సృష్టించి, ఇండ్ల మీదకి పంపి పేదలకు నిలువనీడ లేకుండా చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు.
కూకట్పల్లి నల్లచెరువు సుందరీకరణ పేరుతో హడావుడి చేస్తున్న హైడ్రా అధికారుల తీరుతో ఆ ప్రాంతంలో వారసత్వ హక్కులు కలిగిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కూకట్పల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 27 నుంచి 80 వరకు సుమా�
స్ఆర్డీపీ పథకం కింద హైదరాబాద్‌లో చేపట్టిన పనులు 16 నెలల కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. పూర్తయినవాటికి సున్నాలేసి రిబ్బన్ కటింగ్�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా సాగునీటిపారుదల శాఖ అధికారులకు కాసులు కురిపిస్తున్నది. అక్రమార్జనకు కొత్త మార్గాన్ని ఇది తెరలేపింది. చెరువులు, నాలాల సంరక్షణ సంగతేమో గానీ ఇరిగేషన్ శాఖ అధికారుల
‘తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వికృత పాలనతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఫిరాయింపుల విషయంలో మీరు చెప్పిన నీతిసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
Hydra | అసలు వాస్తవాలు తెలుసుకొని ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకొని కూల్చితే ఎవరికి ఇబ్బంది లేదని, అసలు విషయం తెలుసుకోకుండా దివ్యానగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టి నష్టం కలిగించారని దివ్యానగర్ నిర్వాహకుడు �