భారీ వర్షంతో శేరిలింగంపల్లి జోన్లో రహదారులు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానతో అక్కడక్కడా రహదారులపై నీరు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ లైన్లు దెబ్బతి
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం సహాయనిధి ఆర్థిక చేయూతనందిస్తుంని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 8 మంది బాధితులకు సీఎం రిలీఫ్ నుంచి మంజూ
ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మన అంతిమ లక్ష్యం ఉద్యోగాన్ని సాధించడమే అయినప్పుడు నిరాశపడకుండా మరింతగా ప్రిపేర్ అవుదామని ప్రిలిమ్స్ క్వాలిఫయర్, ప్రభుత్వ ఉద్యోగి డాక్టర్ బేతి మధు పేర్కొన్నారు.
Hyderabad | ప్రణాళికబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపడుతున్నది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డును దాటి శివారు ప్రాంతాల్లో పట్టణీకరణ జరుగుతున్న నేపథ
FitCop | బందోబస్తు విధులలో నిత్యం బిజీగా ఉండే పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతోషమైన జీవనం సాగిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందిలో అవగాహన తెస్తున్నారు.
మహానగర శివారులో మరో అందమైన పార్కు రూపుదిద్దుకోనున్నది. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఈ పార్కుకు రూపకల్పన చేస్తోంది.
Hyderabad | హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాల జోరు నడుస్తున్నది. శివారు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాల కంటే ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ శివారు మున్స�
NIMS | అత్యంత క్లిష్టమైన ‘స్పైన్ స్కోలియోటిక్' శస్త్రచికిత్సల నిర్వహణలో నిమ్స్ దవాఖాన దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో ఏండ్ల నుంచి ఈ శస్త్రచికిత్సలను కొనసాగిస్తూ గూని రోగులకు కొత్త జీవితాన్ని ప�
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన మృణాల్ ఠాకూర్ హృతిక్ రోషన్తో ‘సూపర్ 30’, జాన్ అబ్రహాంతో ‘బాట్లా హౌస్', ఫర్హాన్ అక్తర్కు జోడీగా ‘తూఫాన్' తదితర చిత్రాల్లో నటించి బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుం�
గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొడంతో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి మరణించగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పరిధిలోని చీకటిగూడెం గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25 వతేదీ వరకు ఆత్మీయ సమ్మేళనాలను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనుంది. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనాల జిల్లా ఇంచార్జి పల్
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శనివారం సైతం భారీ వర్షం పడింది. గాజులరామారంలో అత్యధికంగా 4.4సెం.మీల వర్షపాతం నమోదైంది.
అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ కమెంగ్ జిల్లా మండల పర్వత ప్రాంతంలో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదంలో లెఫ్టినెంట్ కర్నల్ ఉప్పల వినయ్భాను రెడ్డి మృతి చెందాడు.