కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇటీవల ఇంటి పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు , ఒక్కొక్క రిజిస్ట్రేషన్ చేసేందుకు లక్షల్లో ముడుపులు చేతులు మారుతున్నట్లు ‘నమస్తే తెలంగాణ�
ప్రస్తుతం గ్రేటర్లో వరుసగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం గొంత�
తెలంగాణను దేశ ఏరోస్పేస్ రాజధానిగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఫికీ తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ కమిటీ సహకారంతో శ�
Musi River | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. భయంకరమైన రీతిలో నది ఉధృతంగా ఉరకలేస్తోంది.
Musi River | హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్, చాదర్‌ఘాట్ వద్ద చిన్న వంతెన పైనుంచి, మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ ఉధృతంగా ఉరకలేస్తోంది.
Attack | నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరుతున్నాయి. అహంకారం, అత్యుత్సాహంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం నగరంలోని బీఎన్ రెడ్డి నగర్లో నడి రోడ్డుపై పోకిరీల హంగామా సృష్టించారు.
Koti ENT Hospital | హైదరాబాద్‌లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కోఠి ఈఎన్టీ ఆస్పత్రి నీట మునిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
Himayat Sagar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కుండపోత వాన కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమ�
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. డాక్టర్ల సూచన మేరకు పవన్ కల్యాణ్ వైద్య పరీక్షల కోసం ఇవాళ మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్న�
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో (Falaknuma Express) అధికారులు తనిఖీలు చేపట్టారు. హౌరా నుంచి హైదరాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘట్కేసర్ వద్ద రైలున�
భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోమ్ (Work From Home) ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు �
హైదరాబాద్‌లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీని ప్రభావం విమానా ప్రయాణాలపై పడుతున్నది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది.
హైదరాబాద్ (Hyderabad ) ఎస్ఆర్ నగర్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఎస్ఆర్ నగర్ చౌరస్తాలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావె�