రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వచ్చే ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కుర�
Heavy Rains | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం, గురువారం భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) హెచ్చరించింది.
తెలంగాణవ్యాప్తంగా 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. 10, 11 తేదీల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహ�
Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం గుజరాత్ దాని సమీప ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఉత్తరభారతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటున సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదని.. ఈ నెల 13 లేదా 14న ఉదయం తీరాన్ని తాకే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని వాతావర
ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. బుధవారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 40.6, ఆదిలాబాద్ జిల్
రాష్ట్రంలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతుండగా, రానున్న మూడు రోజుల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపు�
జిల్లావాసులను చలి వణికిస్తున్నది. సీజన్ ప్రారంభం నుంచి చలి తీవ్రత అం తంత మాత్రంగానే ఉండగా.. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నా యి. 13 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ టెంపరేచర్ నమోదవుతున్నది. శనివా�
తెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎకువగా ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చలికి తోడు భారీ పొగ మంచు ఉండటంతో వా
అల్పపీడన ప్రభావంతో వచ్చే 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జ
తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసినట్టు అధికారులు తెలిపారు.