వచ్చే నాలుగురోజులు వర్షాలు హైదరాబాద్ వాతావరణశాఖ
ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం గుజరాత్ దాని సమీప ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం గుజరాత్ దాని సమీప ప్రాంతంలో సగటు సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగురోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
సోమవారం ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ ఈదురుగాలుల వేగంతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసినట్టు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

