కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధికసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ముంపు ప్రాంతాల శాశ్వత పరిష్కారానికి రూ. 110 కోట్ల నిధులతో చేపడుతున్న డ్రైనేజీ, వరదనీటి పైపులైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు.
మన్సూరాబాద్ డివిజన్ పరిధి సీఆర్ ఎన్‌క్లేవ్‌లోని స్వయంభూ శ్రీ పోచమ్మ దేవాలయం, శ్రీసాయినగర్ కాలనీలోని శ్రీదుర్గాదేవి దేవాలయం, చంద్రపురికాలనీ కమ్యూనిటీ హాల్, సెంట్రల్ బ్యాంకు కాలనీలోని శ్రీ ఉమానా�
చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న ఎస్సీ మహిళలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి షీక్యాబ్స్ వాహనాలను అందజేయడం జరుగుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నా రు.
నగర రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా.. ప్రజల సహకారంతో సాఫీ ప్రయాణాలు సాగేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.