Tirumala | తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరీక్షలు, ఎన్నికల కోడ్ అమలు వల్ల సిఫారసు లేఖలు రద్దుతో తిరుమల(Tirumala) లో భక్తులకు దర్శనం సులువుగా అవుతుంది.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు లేని భక్తులకు బుధవారం 6 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలిగిందని టీటీడీ అధికారులు వివరించారు.
Mallanna Temple | కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి(Mallanna Temple) వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ ఆదివారం సందర్భంగా రూ.55,18,026 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీకొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
Mallanna temple | కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి(Mallanna temple) వారి 7వ ఆదివారం సందర్భంగా రూ.36,13,367 ఆదాయం(Hundi income,) వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు 19 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Tirumala | తిరుమల( Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 29 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతిఒక్కరు అనుకుంటారు. స్వామివారి దివ్య దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
Mallanna temple | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి(Komuravelli Mallanna) వారి 6వ ఆదివారం సందర్భంగా రూ.37,79,389 ఆదాయం( income) వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.
Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి ఆలయ హుండీలను అధికారులు మంగళవారం లెక్కించారు. 22 రోజుల్లో ఆలయానికి రూ.1,77,99,734 నగదును భక్తులు కానుకల రూపంలో సమర్పించారని అధికారులు పేర్కొన్నారు.
Komuravelli | కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి 4వ ఆదివారం సందర్భంగా రూ.56,12,921 ఆదాయం( Hundi income) వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.