Srisailam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి భారీగా వరద వస్తున్నది. క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్నది. ఆదివారం జలాశయం నుంచి పది క్రస్ట్ గేట్లను 23 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో (Vikarabad) వరుసగా రెండో రోజూ భారీ వర్షం కురుస్తున్నది. వాగులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో ఈసా, మూసీ నదుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేకుండా వానలు కురుస్తుండటంతో అనంతగిరి క�
Srisailam Project | శ్రీశైలం, జులై 24 : శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. రెండు క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర ఎత్తి 54,590 క్యూసెక్కుల నీటిని సాగరు విడుదల చేస్తున్నారు. జలాశయానికి గురువారం జూరాల గేట్ల ద్వ
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణమ్మకు వరద పోటెత్తింది. దీంతో జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు (Srisailam) పెద్దఎత్తున నీరు వస్తున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఈ నేపథ్యంలో సోమవా�
Huge Flood | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంటున్నాయి. తాజాగా శ్రీరాంసాగర్(Sriram sagar) ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద(Huge Flood) కొనసాగుతున్నది. ప్రాజెక్ట్‌లోకి 17 వేల క్యూసెక్కుల వ
ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్సారెస్పీలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ వంశీ సోమవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 92,350 క్యూసెక్కుల వరద వచ్చి �
Rain : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. వర్షం వల్ల ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
ప్రకాశం బ్యారేజీ | కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి బ్యారేజీకి 2.31 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది.
Nagarjuna sagar | కృష్ణానదికి వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు.
Godavari flood | ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి) వద్ద నది నీటిమట్టం గంటగంటకు పెరుగుతున్నది.