సీతమ్మసాగర్ | సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కమ్మరిగూడెం గ్రామం వద్ద నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ భారీ వర్షాలకు నీట మునిగింది.
ప్రకాశం బ్యారేజీ | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెతుత్తన్నది. దీంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి.