గోదావరి ఉగ్రరూపం : 24 గంటల్లో మరో 20 అడుగులు పెరిగిన నీటిమట్టం
heavy flood | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇవాళ మధ్యాహ్ననికి భద్రాచలం వద్ద నీటిమట్టం 46.9 అడుగులకు చేరింది.

భద్రాద్రి కొత్తగూడెం : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇవాళ మధ్యాహ్ననికి భద్రాచలం వద్ద నీటిమట్టం 46.9 అడుగులకు చేరింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఇక్కడ నీటిమట్టం 26.5 అడుగుల నమోదవగా రికార్డుస్థాయిలో 24 గంటల వ్యవధిలో 20 అడుగుల మేరపైగా నీటిమట్టం పెరిగింది. నది పరవళ్లు తొక్కుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వరద ఉధృతి ఇలాగే కొనసాగితే నీటిమట్టం 60 అడుగులకు చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. భద్రాచలంలోని పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి చాలామందిని వీటిలోకి తరలించారు. ఇటు పోలవరం వద్ద కూడా గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. స్పిల్వే వద్ద నీటిమట్టం 29.755 అడుగులకు చేరింది. స్పిల్వే నుంచి దిగువకు 8 లక్షల క్యూసెక్కులు వెళ్తున్నది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సెన్సేషన్.. 24 గంటల్లోనే 10 లక్షలకు పైగా టికెట్ల అమ్మకాలు!
Revanth Reddy | తెలంగాణలో మరో కొత్త జిల్లా..! భార్య కోరిక మేరకు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Saif Ali khan | రాత్రి 10 దాటితే కరీనా కపూర్ మౌనం.. ఏం జరిగిందో తెలియక తికమకపడిన సైఫ్ అలీ ఖాన్!
Scene | ‘సీన్’ ఫస్టాఫ్ అదిరిపోయింది.. సూర్య నటనకు ఫిదా అవుతున్న ప్రేక్షకులు, ట్విట్టర్లో మూవీ టాక్ ఎలా ఉందంటే?
January 12 Vidudala | కజకిస్థాన్లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ సందడి.. ‘జనవరి 12 విడుదల’లో భారీ యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

