గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం పెరుగు తున్నది. కాళేశ్వరంలోని సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఙ్ఞాన జ్యోతులు నీట మునిగాయి.
Godavari Floods | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్నది. గంట గంటకు వరధ ఉధృతి పెరుగుతున్నది. సాయంత్రం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.