Heavy rains : ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద
ప్రకాశం బ్యారేజీ | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెతుత్తన్నది. దీంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి.

అమరావతి : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెతుత్తన్నది. దీంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. బ్యారేజీలోకి ప్రస్తుతం 61,311 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు 10 గేట్లను 2 అడుగుల మేర, మరో 60 గేట్లను ఓ అడుగు మేర ఎత్తి 59,750 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గేట్లను ఎత్తినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

