ప్రకాశం బ్యారేజీకి పొటెత్తుతున్న వరద.. నీటమునిగిన లోతట్టు కాలనీలు
ప్రకాశం బ్యారేజీ | ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో నీటిమట్టం పెరిగింది.

అమరావతి : ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో నీటిమట్టం పెరిగింది. వరద ఉధృతంగా ఉండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కులను సముద్రంలో విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు 17 గేట్లను ఎత్తడంతో ప్రకాశం బ్యారేజీకి లక్షన్నర క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తున్నది. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణమ్మ ఉధృతితో విజయవాడలోని కృష్ణలంక, తారకరామనగర్‌లోని పలు ఇళ్లు నీటమునిగాయి. అధికారులు వరద వస్తుందనే చెప్పారు తప్పా.. తాత్కాలిక ఆవాసం చూపలేదని ముంపు బాధితులు ఆరోపించారు. ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

