Rain : భద్రాద్రి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి
Rain : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. వర్షం వల్ల ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

భద్రాద్రి కొత్తగూడెం : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. వర్షం వల్ల ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గడిచిన 24 గంటలుగా ఎడతెరిపి లేని ముసురు కురుస్తున్నది. కిన్నెరసాని, తాలిపేరు, సింగభూపాలం, మూకమామిడి, పెద్దవాగు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. జిల్లాలో సగటున 32.5మీల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తగూడెం మండలంలో అత్యధికంగా 68.2 మి.మీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

