HMPV | నాలుగేళ్ల బాలుడికి హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) సోకింది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గుజరాత్లో ఈ కేసుల సంఖ్య 8కి చేరినట్ల�
HMPV | గుజరాత్లో మరో చిన్నారికి హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) సోకింది. వైద్య పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది.
నగరంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లు వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాయక్ వెల్లడించారు. ఒక ప్రైవేటు ల్యాబ్‌లో జరిపిన పరీక్షల్లో 11 మందికి హెచ్ఎంపీవీ ప
HMPV | చైనాలో భయాందోళనలకు గురి చేస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) భారత్‌లో చాలా బలహీనంగా ఉన్నది. గత మూడునెలలుగా పలు రాష్ట్రాల్లో ఐదు రకాల వైరస్లు హెచ్పీఎంవీ వైరస్ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతు�
HMPV | దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైరస్ ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల వద్ద పర్యవేక్�
ఈ లక్షణాలు కనిపిస్తే ఇలా చేయాలి దగ్గు లేదా తుమ్ము సమయంలో నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపరుతో కప్పు కోవాలి.సబ్బు, నీరు, ఆల్కహాల్-ఆధారిత శానిటైజర్‌తో తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.గుంపులతో కూడిన ప
హెచ్ఎంపీవీపై ప్రజలు ఆందోళన చెందవద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ స్పష్టంచేశారు. కేంద్రం మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. దవాఖానల్లో మందులు, సిబ్బంది, ఆక్స�
HMPV | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో, గుజరాత్ (Gujarath) లోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో హెచ్ఎంపీవీ (Human Meta Pneumo Virus) కేసులు నమోదైన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
HMPV | దేశంలో అత్యున్నత మెడికల్ బాడీ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బాంబు పేల్చింది. హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ఇప్పటికే భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ‘సర్క్యులేషన్’లో ఉందని హె�
HMPV | కరోనా వైరస్ (Corona Virus) కు పుట్టినిల్లు అయిన చైనాలో పుట్టిన మరో వైరస్ హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (Human Meta Pneumo Virus) భారత్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital) ల
HMPV | హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) భారత్‌లోకి ప్రవేశించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital)లో 3, 8 నెలల చిన్నారులకు ఈ వైరస్ పాజిటివ్‌గా తేలింది.