తెలుగు తారాపథంలో దూసుకుపోతున్నది హర్యానా సుందరి మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘ఖిలాడీ’ ‘హిట్-2’ సినిమాలతో యువతరానికి చేరువైంది. చక్కటి అందం, అభినయం కల�
‘గూఢచారి’ ‘మేజర్' ‘హిట్-2’ చిత్రాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు యువ హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన ‘గూఢచారి-2’ చిత్రంలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అడివి శేష్ �
మేజర్‌తో పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టిన అడివిశేష్.. ఇటీవలే హిట్టు-2తో మరో బ్లాక్‌బస్టర్ సాధించాడు. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై సంచలన విజయం సాధించింది.
టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్నాడు. తన థ్రిల్లర్ జానర్లో కంఫర్ట్‌గా సినిమాలు చేసుకుంటూ వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఈ ఏడాది మేజర్‌తో పాన్ ఇండియా రేంజ్లో హిట్టు �
అడివిశేష్‌కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఆగస్టులో రిలీజైన 'మేజర్' పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే రిలీజైన 'హిట్-2'తో బ్లాక్‌బస్టర్ వ
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అడివి శేష్ ప్రతీ సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు . ఈయన సినిమా వచ్చిందంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'హిట్-2' హవానే కనిపిస్తుంది. అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజు నుండి భారీ వసూళ్�
ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో ‘హిట్’ ఒకటి. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. కరోనాకు ముందు రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్�
టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది 'మేజర్' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అదే జోష్‌లో తాజాగా ఈయన నటించిన 'హిట్-2' రిలీజై బ్లాక్బస�
దర్శకుడు సైలేష్ తన టేకింగ్, విజన్‌తో ప్రేక్షకులను సినిమా లాస్ట్ వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దాడు.
Hit-2 Movie Censor | టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అడివిశేష్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన 'హిట్-2' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'హిట్' సినిమాకు సీక�
Hit-2 Trailer | ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో ‘హిట్’ ఒకటి. విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. దర్శకుడిగా సైలేష్కు డెబ్యూ సినిమాన