భారీ వర్షాలు-వరదల నేపథ్యంలో ఖమ్మం మున్నేరు పరీవాహక ముంపు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ అభిషేక అగస్త్య శుక్రవారం పరిశీలించారు. మున్నేటికి వరదలు వచ్చినప్పుడు ఏయే ప్రాంతాలు మునుగుతాయని అధికారుల నుంచి త�
సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో శుక్రవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు అలుగు పారుతోంది. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 16 అడుగులు కాగా.. శుక్రవారం ఉదయం 17
అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం చెదురు మదురు జల్లులకే పరిమితం కాగా.. రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పెదవాగుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు.
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌లో(Medigadda barrage) వరద ఉధృతి(Flood rises) పెరిగుతోంది.
Huge Flood | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంటున్నాయి. తాజాగా శ్రీరాంసాగర్(Sriram sagar) ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద(Huge Flood) కొనసాగుతున్నది. ప్రాజెక్ట్‌లోకి 17 వేల క్యూసెక్కుల వ
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అదేవిధంగా భూపాలపల్లి, వరంగల్, హనుమక�
రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.
భద్రాద్రి జిల్లాలో బుధవారం రాత్రి ముసురుతో ప్రారంభమైన వర్షం గురువారం నాటికి అతలాకుతలం చేసింది. ఏకధాటిగా వర్షం కురవడంతో వాగులు పొంగిపొర్లాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరడంతో నిండుకుండను తలపించాయి.
Heavy Rains | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడంతో గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతంలో రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి �
Bhadradri Kothagudem | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చ
Red Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ మేరకు మూడురోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖ