Medigadda barrage | మేడిగడ్డ బరాజ్‌కు పెరిగిన వరద.. ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌లో(Medigadda barrage) వరద ఉధృతి(Flood rises) పెరిగుతోంది.
మహదేవపూర్,జూలై 19 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌లో(Medigadda barrage) వరద ఉధృతి(Flood rises) పెరిగుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) కారణంగా ఎగువన ఉన్న మహారాష్ర్టలోని ప్రాణహిత (Pranahitha), గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శుక్రవారం 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన మేడిగడ్డ బరాజ్‌కు 1,93,550 క్యూసెక్యుల ప్రవాహం వస్తోంది.
బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భారీ నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
- Stock Market Close | స్టాక్ మార్కెట్లు క్రాష్..! ఒకే రోజు ఆవిరైన రూ.8లక్షలకోట్ల సంపద..!
- Girl assaulted | దారుణం.. కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డ తండ్రి
- Vishwambhara Movie | మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి లేటెస్ట్ అప్డేట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

