గోదావరి @ 27 అడుగులు
ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు 18.2 అడుగులు ఉన్న గోదావరి క్రమక్రమంగా పెరుగుతూ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 26.3 అడుగులకు చేరింది.
భద్రాచలం, జూలై 19 : ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు 18.2 అడుగులు ఉన్న గోదావరి క్రమక్రమంగా పెరుగుతూ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 26.3 అడుగులకు చేరింది.
శుక్రవారం రాత్రి 7 గంటలకు 27.1 అడుగుల మేర ప్రవహిస్తోంది. నదీ పరీవాహక ప్రాంతాలతోపాటు ఎగువ రాష్ర్టాల్లో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శివారు కాలనీలు బురదమయమయ్యాయి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

