భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 6 గంటలకు 53 అడుగులుగా ఉన్న వరద ప్రవాహం.. మధ్యాహ్నం 2 రెండు గంటలకు మూడు అడుగులు తగ్గి 50 అడుగులకు చేరుకుంది. రాత్రికి మరో రెండు అడుగులు తగ్గి 47.90 అడుగుల వద్ద �
గోదావరి వరద భద్రాచలం పట్టణాన్ని వదలడం లేదు. వారం రోజుల నుంచి మొదటి ప్రమాద హెచ్చరికను వదిలే అవకాశం ఇవ్వడం లేదు. తగ్గుతూ.. పెరుగుతున్న వరదను అంచనా వేస్తున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుం�
ఎగువన ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు 18.2 అడుగులు ఉన్న గోదావరి క్రమక్రమంగా పెరుగుతూ శుక్రవార