అమర్నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. ఈ యాత్ర మొదలైన తర్వా త 16 రోజుల్లోనే 3 లక్షల మందికిపైగా భక్తులు అమరలింగేశ్వరుడిని దర్శించుకోవడంతో సరికొత్త రికార్డు నమోదైంది.
Heavy Rains | తెలంగాణలో రాగల ఐదురోజుల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో ఆదివారం గ్రేటర్‌లోని పలు చోట్ల వర్షం దంచి కొట్టింది. మారేడ్‌పల్లిలోని న్యూ మెట్టుగూడలో రాత్రి 9గంటల వరకు అత్యధికంగా 7.75 సె�
బంగాళాఖాతంలో చాలా రోజుల తరువాత అల్పపీడనం ఏర్పడడం, ఆ ప్రభావం జిల్లాపై కనపడుతుండడంతో జిల్లా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత వానకాలం సీజన్లో వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు తీవ్రంగా ఆందోళన చెందారు.
Heavy Rain | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాత�
ఏజెన్సీ ప్రాంతంలో చిన్న చిన్న జల్లులు తప్ప ఇంకా పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత ప్రధాన జలవనరు అయిన తాలిపేరు ప్రాజెక్టు వెలవెలబోతోంది. పెద్ద వర్షాలు లేని కారణంగా చర్ల మండలంలోని చెరువుల్లోకి నీరు చేర�
రా ష్ట్రంలోని పలు జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలపడటం, బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.
TG Rains | తెలంగాణలో రాగల ఐదురోజులు పాటు మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Vegitables | కొండెక్కిన కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశమున్నదని నిపుణులు చెబుతున్నారు. మొన్నటివరకూ వడగాడ్పులు, ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు పేర్కొంటున్నారు.