వరుణుడు శాంతించాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త తెరిపిచ్చాయి. ఎట్టకేలకు శనివారం సూర్యుడు కనిపించాడు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ
Heavy Rains | ఎడతెరిపి లేని వర్షాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. తెలంగాణ చరిత్రలో ఇవే అత్యధిక వర్షాలు. బుధవారం నుంచి గురువారం వరకు ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64.98 సెం.మీ. వర్షం కురిసింది. ఇది ఆల్టైమ్ రికా�
కుంభవృష్టి రైతులకు క‘న్నీళ్లే’ మిగిల్చింది. భారీ వరద దండిగా నష్టం చేకూర్చింది. చెరువులు, కుంటలు నిండాయని సంతోషపడాలో, వేసిన పంట కొట్టుకుపోయిందని ఏడవాలో తెలియని సందిగ్ధావస్థలతో రైతు కుమిలిపోతున్నాడు. ఇస�
భారీ వర్షాలతో అంతటా జలకళ సంతరించుకున్నది. కేసీఆర్ సర్కారు కృషితో మత్స్య సంపద దండిగా పెరిగింది. ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. నీటి ప్రవాహాలకు పెద్ద ఎత్తున చేపలు ఎదురెక్కుతూ వచ్చ
మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో వరద పోటెత్తింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో రోడ్లు భారీగా దెబ్బతిన్�
ఈ చిత్రంలో కనిపిస్తున్నది సారంగాపూర్ మండలం లచ్చక్కపేటలోని రోడ్డు. జగిత్యాల రూరల్ మండలంలోని బాలపల్లి, పొరండ్ల, శంకులపల్లి, సారంగాపూర్ మండలంలోని నాగునూర్, లచ్చక్కపేట, రంగపేట, రాయికల్ మండలంలోని ఆలూరు,
వర్షాలతో రాష్ట్రంలోని రోడ్లకు సుమారు రూ.820 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆర్అండ్బీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో రాష్ట్ర రహదారులకు దాదాపు రూ.674 కోట్ల నష్టం జరుగగా, జాతీయ రహదారులకు సుమారు రూ.100 కోట్ల వర
భారీ వర్షాలతో గోదావరి రివర్ బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, మిడ్మానేరు, ఎల్ఎండీ ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకున్నాయి.
కృష్ణమ్మ ఉప్పొంగుతున్నది.. ఇటీవల కురిసిన వర్షాలతో పరవళ్లు తొక్కుతున్నది. కర్ణాటకతోపాటు ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు వరద నమోదవుతున్నది. ఆల్మట్టి డ్యాం నుంచి 75,000 క్యూసెక్కులు, నారాయణపూర
TS Weather Update | రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా అల్పపీడనంగా బలహీనపడిందని పేర్కొన్నది. ఈ అల్పపీ�
రాష్ట్రప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటమే లక్ష్యంగా పెట్టుకొన్న ఆంధ్రజ్యోతి.. తప్పు చేసి కూడా నిస్సిగ్గుగా సమర్థించుకొంటున్నది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ పాఠశాల వర్షాలకు మున�
‘జిల్లాను వర్షం ముంచెత్తుతోంది.. దీంతో నిండుకుండల్లా కన్పిస్తున్న తటాకాలు.. వాటిల్లో అనేకం మత్తడిపోస్తున్న దృశ్యాలు.. అన్నదాతల్లో భరోసా నింపుతున్నాయి. జూలై నెలలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువు�
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లకు అధికారులు తక్షణం తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నారు. వరదలు తగ్గాక పూర్తిస్థాయి మరమ్మత్త్తులు చేయనున్నా రు. పీఆర్, ఆర్అండ్బీ అధికారులు రా ష