తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్లు ఆకస్మిక గుండెపోటుకు గురవుతున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు కండక్టర్లు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
గుండె పోటుకు కారణం కేవలం కొలెస్టరాల్, జీవన శైలి అంశాలు మాత్రమే కాదని, ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి..అని తెలిపే బలమైన ఆధారాలను ఫిన్లాండ్, బ్రిటన్ శాస్త్రవేత్తలు . రక్త నాళాల్లో కొవ్వు పదార్థాలు
మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల తరచుగా ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. డ్రైవర్లు స్టీరింగ్ పట్టుకొని గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేయని తప్పులకు కండక్టర్లు బలవంతంగా
గుండె గుబులు పుట్టిస్తున్నది. ఉన్నట్టుండి ఆగిపోతున్నది. హార్ట్ స్ట్రోక్ అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో గుండెపోటు బాధితుల సంఖ్య పెరుగుతుండడం కలవరపెడుతున్నది.
కరోనా ముందటి సంగతేమో కానీ, ఆ తర్వాత మాత్రం గుండెపోటు మరణాలు ఒక్కసారిగా పెరిగాయి. 30 ఏండ్లు కూడా దాటని యువతే కాదు.. చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో అనేకం చోటుచేసుకున్నాయి. అయిత�
Mansukh Mandaviya | ఇటీవల కాలంలో యువత కూడా 30 ఏండ్ల వయసులోనే గుండెపోటుతో (Heart Attacks) మరణిస్తున్న ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కొవిడ్ కారణంగానే యువత ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్న�
రాష్ట్రంలో అతి చిన్న వయస్సువారు గుండెపోటుతో మరణిస్తున్న తరుణంలో అలాంటి ఘటనలు జరగకుండా ప్రతి కళాశాలలో నిర్బంధ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు.
Heart Attack | ఇటీవలికాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. 20 నుంచి 30 ఏండ్ల వయస్సుగల యువత సైతం గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అందుబాటులో ప్రాథమిక చికిత్సలేకపోవడ�
వణికించే చలితో చర్మం పొడిబారడం వంటి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనుకుంటే పొరపాటే. ప్రాణాలను హరించే గుండె సమస్యలు కూడా ఈ చలికాలంలో ముదురుతాయని వైద్యులుహెచ్చరిస్తున్నారు.
గుండెపోటు.. ఇది ఎవరికైనా రావొచ్చు. ఇంతకుముందు 50 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా గుండెపోటు మరణాలు చూసేవాళ్లం. కరోనా తర్వాత చాలా చిన్న వయస్సువారు కూడా గుండెపోటుతో మృతిచెందారు. అయితే, చిన్నవయస్సువ�