కొద్దిపాటి బరువు ఎత్తినా, బలం ప్రయోగించి పని చేసినా, చిన్న దెబ్బ తగిలినా కొంతమందికి ఎముక పుటుక్కుమంటుంది. ఆ పని కష్టమైనది కాదు. కానీ, ఎముక ఏ పనికీ సహకరించలేనంత బలహీనంగా మారిపోతే అలా జరుగుతుంది.
మన శరీరం పోషకాలను సరిగ్గా విలీనం చేసుకోకుంటే ఏం జరుగుతుందనేది మనకు అంతగా తెలియని విషయం. ఆహారంలోని పోషకాలను చిన్నపేగులు శోషింపజేసుకుని, రక్త ప్రవాహానికి జతచేస్తాయి.
ఏ జబ్బుతో డాక్టర్ని సంప్రదించినా నీళ్లు తాగాలని సూచిస్తారు. వైద్యులు చెప్పే మాటలు నీటి మూటలు కావండోయ్. ఆరోగ్యానికి అవే మేలు తలపులని పరిశోధనలు చెబుతున్నాయి. నీళ్లు తాగితే ఎన్నో రోగాలు రానే రావని ఓ తాజా �
Year Ender 2024 | గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పురుషులతో పాటు మహిళల్లోనూ గుండె జబ్బులు, కార్డియో వాస్కులర్ (cvd) ప్రధా�
హలో మేడం. చలికాలంలో కీళ్ల నొప్పులు అధికం అవుతాయి. ఆర్థరైటిస్లాంటి సమస్యలు ఉన్నవాళ్లకి కూడా ఎముకల నొప్పులు ఎక్కువ బాధిస్తాయి కదా! ఇలాంటి వాళ్లు వీటి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఆహారపరంగా, ఆరోగ్యపరంగా �
Health tips | చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి ఊబకాయం లేకపోయినా లావు పొట్టతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లావు పొట్ట కారణంగా కుదురుగా కూర్చోవాలన్నా, వంగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారు పొ
Better Sleep | ప్రతి రోజూ శరీరానికి తగినంత నిద్ర చాలా (Better Sleep) అవసరం. అయితే, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 8 నుంచి 13 శాతం మంది మహిళలను పీసీఓఎస్ ప్రభావితం చేస్తున్నది. ఇది మహిళల్లో వంధ్యత్వానికి దారి తీస్తున్నది. వారి సాధారణ జీవక్రియలకు తీవ్ర ఆటంకం కలిగిస్�
శరీర అవయవాల పనితీరు సాఫీగా సాగిపోవడానికి అయోడిన్ అవసరమవుతుంది. శరీరంలో అతి ప్రధానమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఈ గ్రంథి హార్మోన్లను తగినంతగా విడుదల చేయకపోవడానికి అయోడిన్ స్థాయులు తక్కువగా ఉండటమే కా
మా బాబు వయసు ఏడు సంవత్సరాలు. రెండేళ్లుగా తరచుగా ముక్కు నుంచి రక్తం కారుతున్నది. రోజూ బాగానే ఉంటాడు. అనారోగ్య సమస్యలేవీ లేవు. అయినా హఠాత్తుగా రక్తం కారుతుంది.
జీవితంలో ఉత్పాదకత పెరగడానికి, మానసిక, శారీరక ఆరోగ్యానికి తొందరగా నిద్రలేవడం గొప్ప ఔషధం. అయితే చాలామందికి తెల్లవారినా అలానే నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది. ఈ మత్తును వదిలించుకుని ఉదయమే నిద్ర లేవడం, రోజును శ�
ముఖ నిర్మాణంలో దంతాలు కీలకం. ఆహారం నమలడానికి మాత్రమే కాకుండా దంతాలు మనిషి ఆరోగ్య నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చాలామందికి తెలియదు. పంటినొప్పి వస్తే కనీసం మంచినీరు కూడా తాగలేని పరిస్థితి తలెత్తుతు�
Vitamin B12 | ఇటీవలి కాలంలో చాలామందిలో విటమిన్ బి12 లోపం కనిపిస్తున్న మాట వాస్తవమే. ఇది మాంసం, గుడ్లలో ఎక్కువగా దొరుకుతుంది. పాలలోనూ కొద్ది మోతాదులో ఉన్నా అధికంగా మాంసాహారంలో లభించడం వల్ల శాకాహారుల్లో విటమిన్ బ