Autodrivers | మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free bus travel) కల్పించడంపై ఆటోడ్రైవర్లు(Autodrivers) బుధవారం హనుమకొండ(Hanumakonda) వేయిస్తంభాల దేవాలయ సమీపంలో భిక్షాటనతో నిరసన తెలిపారు.
వరంగల్ నగరంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము 3గంటల వరకు పెట్రోలింగ్, వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తన�
న్యూఇయర్‌కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం అర్ధరాత్రి కేక్‌లు కట్ చేశారు. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంతోపాటు వరంగల్, హనుమకొండ జిల్లాలోని పలు పట్టణా
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్ రగడ రగులుకుంది. ప్రజా పాలన కార్యక్రమంతోపాటు ఇటీవల హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన సమావేశ�
మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ 92వ జయంతి సందర్భంగా హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని వేణుమాధవ్ కళాప్రాంగణంలో నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ అంపశయ్య నవీన్�
యాసంగి పంటలకు సంబంధించి కాకతీయ కాల్వకు జనవరి 1న సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా వారబందీ పద్ధతిలో ఆన్ అండ
భూ ఆక్రమణకు పాల్పడిన ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు హనుమకొండ సీఐ కరుణాకర్ తెలిపారు. గోపాల్‌పూర్‌కు చెందిన భూక్యా ఉమాదేవి 2019లో ములుగురోడ్డు -హనుమాన్ జంక్షన్ సమీపంలోని సర్వే నంబర్ 527లో 200 గజ�
ఆ చెట్టు చెప్పుడో ఎండిపోయింది.. మోడువారిన కొమ్మలు మాత్రమే మిగిలాయి. ఎక్కడి నుంచి వచ్చిందోగానీ మంగళవారం ఓ పిట్టల గుంపు ఆ చెట్టు కొమ్మలపై వాలి పిట్టలే చెట్టుకు కాశాయా అన్నట్లుగా కనిపించాయి.
‘నీతో’ యాప్‌లో పరిచయమైన యువతిని ఓ వ్యక్తి మోసం చేశాడు. తాను అనాథనని నమ్మించి రూ.7.55 లక్షలు తీసుకొని మోసం చేశాడు. హనుమకొండ ఇన్స్పెక్టర్ కరుణాకర్ కథనం ప్రకా రం..
ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు, టీసీ బుక్కుల జారీలో డబ్బు వసూలు ఆరోపణలపై హనుమకొండ డీఈవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీవాణిని సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర�
Fire accident | హనుమకొండ(Hanumakonda) నగరంలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన(Government Maternity Hospital)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం(Fire accident) జరిగింది. హాస్పిటల్‌లోని స్టోర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన సిబ్బంది వెం�
తాను ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థం, నిజాయితీ, నిబద్ధతతో పని చేశానని, తెలంగాణ ఉద్యమకారుడికి.. ఉద్యమకారులను కాల్చిన వ్యక్తి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, ప్ర