హనుమకొండ చౌరస్తా, మార్చి 6 : ఇంటర్ సెకండియర్ పరీక్షలు(Inter-Secondary exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఫస్ట్ పేపర్లో 97.46 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ మొదటి పేపర్ లో 18969 మంది జనరల్ 18100, ఒకేషనల్ 869 విద్యార్థులకుగాను 18489(97.46 శాతం) పరీక్ష రాశారు. ఇందులో జనరల్ 441, వొకేషనల్ 39 మొత్తం 480 గైర్హాజరయ్యారు. 17659 జనరల్, ఒకేషనల్ 830 మొత్తం 18489 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసినట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి జి. గోపాల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Akhil Movie | వి.వి వినాయక్ వలనే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది : కోన వెంకట్
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ.. హకీంపేటలో భూసేకరణపై స్టే ఇచ్చిన హైకోర్టు
Siricilla | నకిలీ వైద్య సర్టిఫికెట్లు సృష్టించిన వెటర్నరీ లైవ్ స్టార్ట్ అధికారి సస్పెన్షన్